Wazzup

COnnect with me on :

Hi

welcome to telugu movie planet

1 comments:

Heza Musical Horror said...

చిరునవ్వు వానై కురిసిందే...
తడిజాడ మరచిన మనసుల్లో...
తొలి వెలుగు కాంతులు తరిమాయే...
నిశిరాత్రి కమ్మిన ఊహలనే....
ఇన్నాళ్ల ఏకాంతం సెలవంది ఓ నేస్తం..
నీ నవ్వు చేరాకా జతగా.....
అయ్యింది నా గమ్యం...
నువు నడిచే ప్రతి మార్గం....
నీ వెంట వస్తాలే నీడలా......

నిదురంటు ఎరుగని కన్నుల్లో..........
కలలాంటి స్వర్గం వెలిసిందే.....
వింటూనె నీ గానం మరిచాను నా సర్వం......
తొలిసారి నవ్వాలే పాపలా................
నింగంటి నీ స్నేహం అందిస్తె తన హస్తం......
పూదోట మాలైన నేలలా.........

మనసే ఆరాట పడుతూ నీకై అడుగేసిలా...........
ఏదో చెప్పాలి అంటే మౌనంగా ఉందే ఎలా........
నీ తోడు కొరిందే మనసే.......
నువు లేని క్షణమైనా యుగమే.........
Melodious Telugu Songs 2019
Hit Telugu Music and Songs 2019
Heza Musical Horror Song Lyrics

Post a Comment